Tollywood senior actor, Ysr congress party leader Prudhvi Raj sensational comments on Film makers. They not ready for wish to Andhraprdesh Chief Minister YS Jaganmohan Reddy he said.
#PrudhviRaj
#RajendraPrasad
#YSJaganmohanReddy
#Tollywood
#Filmindustry
#KCR

ఇటీవలే తిరుపతితో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలపై పరోక్షంగా చురకలంటించారు నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ సినీ పరిశ్రమలో ఫేమస్ అయిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే తన నోటికి పని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పృథ్వీ తాజాగా మరోసారి విరుచుకుపడ్డాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ పృథ్వీ చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకిపోతే..